ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో రహదారి భద్రతా మాసోత్సవ ర్యాలీ - రహదారి భద్రతా మాసోత్సవ ర్యాలీ వార్తలు

యానాంలో రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ.. పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు.

road safety
రహదారి భద్రతా మాసోత్సవ ర్యాలీ

By

Published : Feb 17, 2021, 4:20 PM IST

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు.

యానాం సర్కిల్ ఇన్స్​స్పెక్టర్ శివ గణేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 300 మంది పుదుచ్చేరి పోలీస్, హోం గార్డ్, ప్రైవేట్ టాక్సీ సర్వీస్, ప్రయాణికులను తరలించే ఆటో డ్రైవర్లతో.. యానాం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details