ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదకరంగా ఉన్న రహదారికి మరమ్మతు పనులు - east godavari district latest news

ఉచ్చులవారిపేట వద్ద ప్రమాదకరంగా ఉన్న రహదారి విషయాన్ని ఇటీవలే ఈటీవీ భారత్​ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సమస్యకు జలవనరుల శాఖ ఇంజినీరింగ్​ అధికారులు సోమవారం మరమ్మతు పనులు చేపట్టారు.

road reparirs startedin p gannavaram constituencey because of etv bharat effect
రహదారికి మరమ్మతు పనులు ప్రారంభించిన జలవనరుల శాఖ ఇంజనీరింగ్​ అధికారులు

By

Published : Jul 20, 2020, 3:04 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం జి.పెదపూడి శివారు ఉచ్చులవారిపేట వద్ద ప్రమాదకరంగా ఉన్న రహదారికి జలవనరుల శాఖ ఇంజినీరింగ్​ అధికారులు మరమ్మతు పనులను ప్రారంభించారు.

ఈ సమస్యను ఇటీవల ఈటీవీ భారత్​ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ రహదారికు రూ. 3.60 లక్షల నిధులతో మరమ్మతు పనులు చేస్తున్నామని ఏఈఈ సుందర్​ సింగ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details