ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శుభకార్యానికి వెళ్లివస్తూ అనంతలోకాలకు... - east godavari

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా తూర్పుగానుగూడెం శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.

బైక్​ను ఢీకొన్న కారు... దంపతులు మృతి

By

Published : Aug 11, 2019, 7:44 PM IST

బైక్​ను ఢీకొన్న కారు... దంపతులు మృతి

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగానుగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు గ్రామ శివారులో బైక్​ను బలంగా ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు మృతిచెందారు. వీరి కుమారుడుకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రాజనగరం మండలం తోకాడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details