తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి వద్ద బైకు- కారు ఢీ... ముగ్గురు మృతి - east godavari district latest news
road accidnet east godavri district
17:58 August 23
road accidnet east godavri breaking
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి వద్ద ద్విచక్రవాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
afghan news: తాలిబన్ల భయంతో అవి కొనేందుకు మహిళల పరుగులు
Last Updated : Aug 23, 2021, 7:09 PM IST