తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం.. చిన్నంపేటలో టిప్పర్ను తప్పించబోయి ఓ కారు ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురికి గాయాలయ్యాయి. బాధితులు నరసారావుపేట నుంచి తగరపువలస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిన్నంపేటలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు - తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
road accident in east godavari 4 injured