తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. తొండంగికి చెందిన కిషోర్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా వ్యాన్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ద్విచక్ర వాహనం వ్యాన్ ఢీ.. వ్యక్తి మృతి - road accident in danavaipeta
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట వద్ద ద్విచక్ర వాహనం, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు.

ద్విచక్ర వాహనం వ్యాన్ ఢీ.. వ్యక్తి మృతి