తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారుని లారీ ఢీకొట్టింది. కారులోని ముగ్గురు క్షేమంగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోగా.. పోలీసులు నియంత్రించారు.
లారీ, కారు ఢీ... తప్పిన ప్రాణాపాయం - జగ్గంపేటలో రోడ్డు ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై కారుని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురూ క్షేమంగా బయటపడ్డారు.
![లారీ, కారు ఢీ... తప్పిన ప్రాణాపాయం road accident at Jaggampeta National Highway in East Godavari District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7428791-323-7428791-1591003597359.jpg)
road accident at Jaggampeta National Highway in East Godavari District