తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంక, మూలస్థానం గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 160 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం ఈఎస్టీఎఫ్ టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. నాటు సారాను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ కె.సత్యనారాయణ తెలిపారు.
ఆలమూరులో ఎక్సైజ్ అధికారుల దాడులు... 160 లీటర్ల నాటుసారా స్వాధీనం - rides on natuu sara at east godavari district
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగు వాణిలంక, మూలస్థానం గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 160 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
ఆలమూరులో ఎక్సైజ్ అధికారుల దాడి