ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sand works: ఇసుక రీచ్​ మార్గం పనులను అడ్డుకున్న అధికారులు - పి.గన్నవరం వద్ద ఇసుక రీచ్​ మార్గం పనులు అడ్డుకున్న అధికారులు

Sand works: పి.గన్నవరం వద్ద అనుమతులు లేకుండా ఇసుక రీచ్​ను తెరిచేందుకు చేస్తున్న పనులను అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు తీసుకోకుండా పనులు ఎలా చేస్తారని రెవెన్యూ అధికారులు ప్రశ్నించారు.

Sand Reach
ఇసుక రీచ్​కు మార్గం చేస్తున్న జేసీబీలు

By

Published : Mar 19, 2022, 7:45 AM IST

Sand works: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం అక్విడెక్ట్ దిగువన గోదావరి మధ్యలో.. కొందరు ఇసుక రీచ్ తెరిచేందుకు ప్రయత్నించారు. ఇసుక రవాణా నిమిత్తం.. జేసీబీలతో దారిని ఏర్పాటు చేసేందుకు పనులు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్​, రెవెన్యూ అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా.. పనులు ఎలా చేస్తారని ప్రశ్నించిన అధికారులు.. పనులను ఆపాలని ఆదేశాలు జారీచేశారు.

ఇదీ చదవండి:'చెత్త పన్ను చెల్లించకపోతే చెత్తవేసి... ఆస్తిపన్నుపై చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details