తూర్పు గోదావరి జిల్లాలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు వారికి మద్దతిచ్చిన వారు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
- రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు సర్పంచ్‌గా వర్రే రేణుక గెలుపొందారు.
- ఠాణేలంక సర్పంచిగా 10 ఓట్లతో కొప్పిశెట్టి కృష్ణమూర్తి విజయం సాంధించారు.
- గాడిలంక సర్పంచిగా 10 ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి మునీంద్రరావు గలిచారు.