ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇండోర్ షటిల్ కోర్ట్ కోరుతూ ఎమ్మెల్యేకు వినతి - Indore Shuttle Court Latest News

తమకు ఇండోర్ షటిల్ కోర్ట్ ఏర్పాటు చేయాలని క్రీడాకారులు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గ కేంద్రంలో షటిల్ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు.

పి.గన్నవరంలో ఇండోర్ షటిల్ కోర్ట్ కావాలంటూ ఎమ్మెల్యేకు వినతి
పి.గన్నవరంలో ఇండోర్ షటిల్ కోర్ట్ కావాలంటూ ఎమ్మెల్యేకు వినతి

By

Published : Nov 16, 2020, 2:36 AM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో ఇండోర్ షటిల్ కోర్ట్ ఏర్పాటు చేయాలని క్రీడాకారులు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు వినతి పత్రం అందజేశారు. షటిల్ కోర్టు లేకపోవడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఇండోర్ షటిల్ కోర్ట్ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details