రాజమహేంద్రవరంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తెలుగుదేశం నేతలు నగరపాలక సంస్థ కమీషనర్‌కు వినతిపత్రం అందజేశారు. నగరంలో 1008 మంది అర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించారని... వాళ్ల పేర్లు తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు కమీషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు కేటాయించాలి - request for allotment of houses, house plots to eligible poor
రాజమహేంద్రవరంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తెలుగుదేశం నేతలు నగరపాలక సంస్థ కమీషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
![అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు కేటాయించాలి request for allotment of houses, house plots to eligible poor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7816803-830-7816803-1593429915823.jpg)
అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ వినతిపత్రం