ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తునిలో విలేకరి దారుణ హత్య - Andhra jyothi reporter murder news

తూర్పు గోదావరి జిల్లా తునిలో ఓ పాత్రికేయుడు దారుణహత్యకు గురయ్యాడు. ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తోన్న కాటా సత్యనారాయణ పనిపూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడిచేశారు. దాడిలో విలేకరి ఘటనాస్థలిలోనే మృతి చెందాడు.

తునిలో విలేకరి దారుణ హత్య

By

Published : Oct 15, 2019, 11:59 PM IST

Updated : Oct 16, 2019, 12:30 PM IST

తునిలో విలేకరి దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామ పరిధిలో పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు. తొండంగిలో ఓ పత్రికకు విలేకరిగా పని చేస్తున్న కాటా సత్యనారాయణ పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో విలేకరి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 16, 2019, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details