తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో పంప్ రిజర్వాయిర్లో నీటి మట్టం 103 అడుగులకు చేరటంతో ముందు జాగ్రత్తగా గేట్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 105 అడుగుల సామర్ధ్యానికి గాను 103 అడుగులకు చేరడం, ఎగువ ప్రాంతాల నుంచి నీరు రిజర్వాయర్లోకి చేరుతుండటంతో మూడో నెంబర్ గేట్ ఎత్తి కొంత నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. పరిస్థితికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అన్నవరం పంప్ రిజర్వాయిర్లో నీరు విడుదల - తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో పంప్ రిజర్వాయిర్లో నీటి మట్టం 103 అడుగులకు చేరటంతో ముందు జాగ్రత్తగా గేట్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు

అన్నవరంలో పంప్ రిజర్వాయిర్లో..గేట్ ద్వారా నీరు విడుదల