తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు ముఖద్వారమైన రావులపాలెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో ఛాంబర్ అధ్యక్షుడిగా కర్రి నాగిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అతని కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా వరగోగుల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కర్రి సుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శి మామిడి శెట్టి సోమరాజు, కోశాధికారి కంచర్ల మాణిక్యాలరావు ఎన్నికయ్యారు.
రావులపాలెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నిక ఏకగ్రీవం - ravulapalem chamber of commerce latest news
రావులపాలెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను ఏకగ్రీవంగా జరిగాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా కర్రి నాగిరెడ్డిని వ్యాపారుల సంఘం ఎన్నుకొంది.
రావులపాలెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కర్రి నాగిరెడ్డి ఎన్నిక