తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు వద్ద అక్రమంగా వ్యాన్లో రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తి పలువురు వద్ద సేకరించిన బియ్యం సుమారు 6 వేల కేజీలు గొల్లప్రోలు మండలం చేబ్రోలు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - latest news of east godavari dst
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని చేబ్రోలు తీసుకెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ration rice seized in east godavari dst