ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరికాసేపట్లో..అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం - తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథోత్సవం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మరికాసేపట్లో రథోత్సవం ప్రారంభంకానుంది. దాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు అంతర్వేదికి చేరుకున్నారు.

rathotsavam
రథోత్సవం

By

Published : Feb 23, 2021, 1:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మధ్యాహ్నం 2.30గంటలకు రథోత్సవం ప్రారంభంకానుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీసంఖ్యలో బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణం నిన్న రాత్రి కన్నుల పండువగా జరిగింది.

ABOUT THE AUTHOR

...view details