రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంతబాబు గురులు ఆయన్ను అమరావతిలో కలిశారు. ఏజెన్సీలో బీసీల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ - chelluboina srinivasa venugaopala krishna latest news
రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రిగా శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అమరావతిలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీనివాస వేణుగోపాల కృష్ణvు కలిసిన ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్
TAGGED:
state bc welfare minister