రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రాకార మండపం పనులకు సంబంధించి ఎమ్మెల్యేతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజా - వాడపల్లి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే రాజా
తూర్పు గోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రాకార మండపం పనులకు సంబంధించి ప్రత్యేక పూజలు చేశారు.
![వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4743831-782-4743831-1571018099475.jpg)
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజా
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజా
ఇదీ చదవండి:
Last Updated : Oct 14, 2019, 12:49 PM IST