ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కరోనా పాజిటివ్​ - ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కరోనా

కరోనా బారినపడిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Rajanagaram MLA mla Jakkampudi Raja effected by covid
ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కరోనా

By

Published : Apr 21, 2021, 12:46 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో మూడు రోజులుగా రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తల్లి శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. రాజా త్వరలో వైరస్ బారినుంచి కోలుకొని నియోజకవర్గంలో పర్యటిస్తాడని ఆమె అన్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కారణంగా ఎమ్మెల్యేకు కరోనా సోకింది.

ABOUT THE AUTHOR

...view details