ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్భయ కంటే కఠిన చట్టాలు తీసుకురావాలి: ఎంపీ భరత్ - hyderabad veternary doctor murder news in telugu

తెలంగాణలో పశువైద్యురాలి హత్య ప్రతి ఒక్కరి మనసు చలించేలా చేసిందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/30-November-2019/5230655_1005_5230655_1575137593455.png
rajamahendravaram mp bharat ram comments on hyderabad veternary doctor

By

Published : Nov 30, 2019, 11:55 PM IST

తెలంగాణలో కిరాతకంగా హతమార్చిన పశువైద్యురాలి ఘటన ప్రతి ఒక్కరి మనసు చలించిపోయేలా చేసిందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా... నిర్భయ కంటే మరింత కఠిన చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. అటువంటి సంఘటనలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ అంశంపై లోక్‌సభలో అత్యవసర చర్చ జరిగేలా సీఎం జగన్‌తో మాట్లాడతామని తెలిపారు. రాజమహేంద్రవరంలో బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలు సహించబోమని హెచ్చరించారు.

నిర్భయ కంటే కఠిన చట్టాలు తీసుకురావాలి: ఎంపీ భరత్

ABOUT THE AUTHOR

...view details