ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్ని కృష్ణకు అవకాశం ఇవ్వండి: తెదేపా కార్పొరేటర్లు - minister yanamala

రాజమహేంద్రవరం ఎంపీ స్థానాన్ని స్థానిక నేత గన్నికృష్ణకు కేటాయించాలని తెదేపా కార్పొరేటర్లు డిమాండ్​ చేశారు. పార్లమెంటు స్థానం కేటాయింపుపై పార్టీ అధిష్ఠానం పునరాలోచించాలని కోరారు. తెదేపా ఎవర్ని బరిలోకి దించినా విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు.

రాజమహేంద్రవరం తెదేపా కార్పొరేటర్స్

By

Published : Mar 12, 2019, 5:04 PM IST

రాజమహేంద్రవరం తెదేపా కార్పొరేటర్స్

రాజమహేంద్రవరం ఎంపీ స్థానాన్ని స్థానిక నేత గన్ని కృష్ణకు కేటాయించాలని తెదేపా కార్పొరేటర్లు డిమాండ్​ చేశారు. గన్నీకి అవకాశం ఇస్తే కలిసికట్టుగా పని చేస్తామని ఆకాంక్షించారు.గుడా ఛైర్మన్​గా గన్ని కృష్ణ అన్ని ప్రాంతాలనూ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. పార్లమెంటు స్థానం కేటాయింపుపై పార్టీ అధిష్ఠానం పునరాలోచించాలని కోరారు. తెదేపా ఎవర్ని బరిలోకి దించినా విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details