ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్ రైతు భరోసాతో రైతులకు ఆర్థిక చేయూత - వైఎస్సార్ రైతు భరోసా రెండోవిడత తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరంలో వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రైతులకు ఎనలేని మేలు కలుగుతుందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చెప్పారు.

raithubharosa scheme second phase  Opening Ceremony in p.gannavaram
పి. గన్నవరంలో వైఎస్సార్ రైతు భరోసా రెండోవిడ తప్రారంభోత్సవం

By

Published : May 16, 2020, 9:08 AM IST

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ పథకంతో రైతులకు ఎనలేని మేలు కలుగుతుందన్నారు.

రైతులకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్​జీవీ. రామమోహన్ రావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details