ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు మరింత లాభం' - పిఠాపురంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా 51 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మరింత లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు.

Breaking News

By

Published : May 30, 2020, 6:15 PM IST

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 51 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రారంభించారు.

రైతులకు అండగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మరింత లాభం చేకూరుతుందన్నారు. రైతన్నలందరూ రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: 90 శాతం హామీల అమలు దిశగా అడుగులు: సీఎం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details