తూర్పుగోదావరి జిల్లా రంపచోడరం పరిసరప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భూపతిపాలెం, సూరంపాలెం, మద్దిగెడ్డ జలాశయాలు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. 204 మీటర్ల నీటి సామర్థ్యం ఉన్న భూపతిపాలెం జలాశయంలో మంగళవారం నాటికి 203.5 మీటర్లు చేరడంతో రెండు గేట్లను ఎత్తి 1000 కూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి వదిలారు.
నిండిన భూపతిపాలెం జలాశయం... రెండు గేట్లు ఎత్తి నీరు విడుదల - తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు మన్యంలోని కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో భూపతిపాలెం, సూరంపాలెం, మద్దిగెడ్డ జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. భూపతిపాలెం జలాశయంలో పూర్తిస్థాయి నీరు చేయడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలుతున్నారు.
భూపతిపాలెం జలాశయం