పి.గన్నవరంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలోకి వెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుంది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేక.. సమస్య తలెత్తుతుంది. కార్యాలయం చుట్టూ ఉన్న ప్రహరీ మీద నుంచి నడిచి అక్కడ నుంచి కార్యాలయ భవనం మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి.
కార్యాలయంలోకి వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే! - తూర్పు గోదావరిలో వరద నీటి సమస్యలు తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయం చుట్టూ వర్షపు నీరు నిలిచింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేక.. కార్యాలయ సిబ్బంది, రైతులు కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
http://10.10.50.85:6060/reg-lowres/17-September-2020/ap-rjy-22-17-officer-scircus-feets-mumpu-ap10020_17092020142113_1709f_01266_732.mp4