తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులన్నీ జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు రహదారులు గుంతలు ఏర్పడి నీరు నిలిచిపోయింది. అధికారులు రోడ్లు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రత్తిపాడులో భారీ వర్షం.. ప్రజల ఇబ్బందులు - ప్రత్తిపాడు
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారిపై నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రత్తిపాడులో ఎడతెరుపు లేని వర్షం