తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తున్న వర్షంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.వినాయక చవితి పూజలకు విఘ్నాలు ఏర్పడుతున్నాయి.వర్షం కారణంగా పూలవ్యాపారులు పండుగ కోసం తెచ్చిన పత్రలు,పూల అమ్మకాలు తగ్గాయి.పల్లపు ప్రాంతాలలో వర్షం నీరు నిలిచిపోయింది.అమలాపురంతో పాటు పి.గన్నవరం,అంబాజీపేట,అయినవిల్లి,ముమ్మిడివరంతో పాటు లోతట్టు ప్రాంతాలన్ని జలమైయ్యాం అయ్యాయి..
కోనసీమలో విఘ్నేషుడి పూజలకి వర్ష విఘాతం - కోనసీమ
కొనసీమలో వర్షంకారణంగా వినాయకచవితి పూజలకు విఘాతం కలుగుతోంది. పూలవ్యాపారులకు అమ్మకాలు తగ్గిపోయాయి.
rain fall in konaseema and the pooja is stumble at vinayaka temple at east godavari district