తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో వర్షం కుండపోతగా కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అమలాపురం, పి గన్నవరం, మామిడికుదురు, రాజోలు, అయినవిల్లి, మల్కిపురం, సఖినేటిపల్లి అంబాజీపేట తదితర మండలాల్లో వర్షం పడింది. ఫలితంగా.. వరినాట్లు మునిగిపోయాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు.
కుండపోతగా వర్షం.. మునిగిన వరినాట్లు - తూర్పు గోదావరిలో వర్షం
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో వర్షం దాటికి ఖరీఫ్ వరినాట్లు మునిగిపోయాయి. మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కండపోతగా వర్షం.. మునిగిన వరినాట్లు