విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుల పట్ల గార్డ్ దురుసుగా ప్రవర్తించాడు. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద రైలులో దివ్యాంగుల బోగి ఎక్కుతున్న ఓ కుటుంబాన్ని గార్డు అడ్డుకుని.. రైలు నుంచి నెట్టివేయడంతో మూడేళ్ల బాలుడు గాయపడ్డాడు. తల్లిదండ్రులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన ప్రయాణికులు... గార్డ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైల్వేగార్డ్ దురుసు ప్రవర్తన...రైల్లోనుంచి బాలుడి గెంటివేత - ప్రయాణికుల పట్ల రైల్వేగార్డ్ దురుసు ప్రవర్తన
విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుల పట్ల గార్డ్ దురుసుగా ప్రవర్తించి రైలు నుంచి నెట్టివేయడంతో మూడేళ్ల బాలుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన ప్రయాణికులు... గార్డ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![రైల్వేగార్డ్ దురుసు ప్రవర్తన...రైల్లోనుంచి బాలుడి గెంటివేత ప్రయాణికుల పట్ల రైల్వేగార్డ్ దురుసు ప్రవర్తన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5852307-528-5852307-1580053000496.jpg)
ప్రయాణికుల పట్ల రైల్వేగార్డ్ దురుసు ప్రవర్తన