దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానానికి సిద్ధం కావడంతో.. కొన్నిచోట్ల అధికారులు ముందస్తుగానే రహదారుల మరమ్మతులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ప్రధాన రహదారి అయిన రావులపాలెం-అమలాపురం రహదారిపై ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. జనసైనికులు ఎవరైనా అడ్డుపడతారనే ఉద్దేశంతో పోలీసు బందోబస్తు మధ్య పనులు నిర్వహిస్తున్నారు.
శ్రమదానానికి సిద్ధమైన జనసేన.. రోడ్లకు అధికారుల మరమ్మతులు - ap latest news
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం-అమలాపురం రహదారిపై ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. ఎక్కడ జనసైనికులు అడ్డుపడతారనే ఉద్దేశంతో పోలీసులు బందోబస్తు నడుమ పనులు నిర్వహిస్తున్నారు.

శ్రమదానానికి సిద్ధమైన జనసేన.. రంగంలోకి దిగిన ఆర్ అండ్ బీ అధికారులు
శ్రమదానానికి సిద్ధమైన జనసేన.. రంగంలోకి దిగిన ఆర్ అండ్ బీ అధికారులు