ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురంలో క్యాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటు - అమలాపురం తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రహదారుల నాణ్యత, భవనాల నాణ్యతను పరిశీలించే క్యాలిటీ కంట్రోల్​ ల్యాబ్​ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని డివిజన్ కేంద్రంలో తొలిసారిగా అమలాపురంలో ల్యాబ్ ఏర్పాటు చేశారు.

quality control lab at amalapuram
quality control lab at amalapuram

By

Published : May 4, 2021, 12:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రహదారుల నాణ్యత, భవనాల నాణ్యతను పరిశీలించే క్యాలిటీ కంట్రోలన్ ల్యాబ్​ను ఏర్పాటు చేశారు. రూ. 20 లక్షల రూపాయల నిధులతో ఈ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్​ను నిర్మించారు. ఇంతవరకు జిల్లా కేంద్రంలో మాత్రమే ఇలాంటి ల్యాబ్ ఉందని.. రాష్ట్రంలోని డివిజన్ కేంద్రంలో తొలిసారిగా అమలాపురంలో ల్యాబ్ ఏర్పాటు అయిందని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ రాంబాబు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టే వివిధ భవనాలు, రహదారులు, ఇతర కట్టడాల నాణ్యత పరిశీలించేందుకు ఈ ల్యాబ్ నిర్మించినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details