అన్నవరంలో ముగ్గురు పురోహితులపై వేటు
అన్నవరంలో ముగ్గురు పురోహితులపై వేటు - అన్నవరంలో ముగ్గురు వ్రత పురోహితులపై వేటు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ముగ్గురు పురోహితులను తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తూ... ఈవో త్రినాథరావు ఆదేశాలిచ్చారు. భక్తుల నుంచి దానాల పేరుతో సొమ్ము వసూలు చేయటంపై ఈ నిర్ణయం తీసుకున్నారు.

అన్నవరం