ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు జాతి ఆవుకు పుంగనూరు దూడ జననం - ఒంగోలు జాతి ఆవుకు పుంగనూరు దూడ జననం తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్లలో ఒంగోలు జాతి ఆవుకు పుంగనూరు దూడ జన్మించింది. ఈ దూడ 16 అంగుళాల ఎత్తు, 24 అంగుళాల పొడవు ఉంది.

punganuru cow
punganuru cow

By

Published : May 17, 2021, 9:09 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్లలో ఒంగోలు జాతి ఆవుకు పుంగనూరు దూడ జన్మించింది. పాడిరైతు పల్లా సుబ్బారావుకు చెందిన ఆవుకు పుట్టిన ఈ దూడ 16 అంగుళాల ఎత్తు, 24 అంగుళాల పొడవు ఉంది. ఒంగోలు ఆవును పుంగనూరు గిత్తతో సక్రమింపజేయడంతో.. పుంగనూరు దూడ పుట్టిందని, ఇలా అరుదుగా జరుగుతుందని పశు సంవర్థకశాఖ ఏడీ రామకృష్ణ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details