ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పుదుచ్చేరి ఐజీపీ - Puducherry igp visited yanam

పుదుచ్చేరి రాష్ట్ర ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సురేంద్ర కుమార్ యాదవ్ తూర్పుగోదావరి జిల్లాలోని యానం పోలీస్ స్టేషన్ ని సందర్శించారు.

Puducherry igp visited yanam police station

By

Published : Oct 17, 2019, 4:42 PM IST

యానం పోలీస్ స్టేషన్ ని సందర్శించిన పుదుచ్చేరి ఐజీపీ..

పుదుచ్చేరి రాష్ట్ర ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సురేంద్ర కుమార్ యాదవ్ తూర్పుగోదావరి జిల్లాలోని యానం పోలీస్ స్టేషన్ ని సందర్శించారు.జనరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్,ట్రాఫిక్ ఎస్పీ కార్యాలయాలను పరిశీలించారు.అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ రచనా సింగ్ తో పాటు అన్ని విభాగాలకు చెందిన200మంది పోలీస్ ఉద్యోగులు పాల్గొన్నారు.ప్రజలలో పోలీసులపై ఉన్న అపనమ్మక అభిప్రాయాలను తొలగించి,మైత్రి పోలీస్ విధానంలో పోలీసులు ముందుకువెళ్లాలని సురేంద్రకుమార్ యాదవ్ సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details