కరోనా లాక్ డౌన్ తో ఇబ్బందిపడుతూ స్వగ్రామలకు వెళ్తున్న వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు 24 గంటలూ... ఆహారం అందుబాటులో ఉండేలా తూర్పుగోదావరి జిల్లా తుని పోలీసులు ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారిపై ప్రత్యేక శిబిరం పెట్టి డీఎస్పీ శ్రీనివాసరావు వలస కార్మికులకు భోజనాలు అందించారు. వలస కార్మికుల కోసం ప్రతి రోజు 24 గంటలు ఆహారాన్ని అందుబాటులో ఉంచుతామని పోలీసులు తెలిపారు.
వలస కార్మికులకు నిత్యం భోజన సదుపాయం - lockdown problems in east godavari dst
వలస కార్మికుల కోసం 24 గంటలు ఆహారం అందుబాటులో ఉండేలా... తూర్పుగోదావరి జిల్లా తుని పోలీసులు ఏర్పాట్లు చేశారు. స్వగ్రామాలకు వెళ్తున్న వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు ఈ సదుపాయం కల్పించినట్లు డీఎస్పీ తెలిపారు.

providing food to migrate workers in east godavari dst