తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పేరు గాంచిన ప్రభుత్వ ఐటీఐ స్థలాన్ని రంగరాయ వైద్య కళాశాలకు కేటాయించటాన్ని నిరసిస్తూ... ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరెట్లో నిరసన చేపట్టారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
ఐటీఐ స్థలాన్ని రంగరాయ వైద్య కళాశాలకు కేటాయించొద్దని నిరసన - eastgodavari newsupdates
కాకినాడలో పేరు గాంచిన ప్రభుత్వ ఐటీఐ స్థలాన్ని రంగరాయ వైద్య కళాశాలకు కేటాయించటాన్ని నిరసిస్తూ... ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరెట్లో నిరసన చేశారు.
ఐటీఐ స్థలాన్ని రంగరాయ వైద్య కళాశాలకి కేటాయించోద్దని నిరసన
అవసరమైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని వినియోగించుకోవాలన్నారు. వేలమంది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని.. లేని పక్షంలో నిరసన కొనసాగిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: