ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆర్థికంగా నష్టపోయిన పేదలను ఆదుకోవాలి' - రావులపాలెంలో ధర్నా

లాక్​డౌన్​తో నష్టపోయిన పేదలను ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా సీపీఐ కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు.

Protest in Ravulapalem East Godavari district To Demond Help the financially deprived poor
'ఆర్థికంగా నష్టపోయిన పేదలను ఆదుకోవాలి'

By

Published : Jul 9, 2020, 4:32 PM IST

కరోనా కారణంగా నష్టపోయిన కార్మికులకు న్యాయం చేయాలని.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. జిల్లాలో కొబ్బరి ఎక్కువగా సాగవుతున్నందున... కొబ్బరి ఆధారిత పరిశ్రమలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా పనులు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పరిశ్రమలు నెలకొల్పితే.. నిరుద్యోగం తగ్గుతుందని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details