మహారాష్ట్రలో అంబేడ్కర్ రాజగృహపై దుండగులు చేసిన దాడిని ఖండిస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మామిడికుదురులో దళిత సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. తెదేపా సీనియర్ నాయకులు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, భాజపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతిలో అంబేడ్కర్ స్మృతి వనాన్ని నిర్మించాలని.. కోనసీమను జిల్లా చేసి అంబేడ్కర్ పేరు పెట్టాలని నినాదాలు చేశారు.
రాజగృహపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల నిరసన - మామిడికుదురులో రాజగృహపై దాడిని ఖండిస్తూ నిరసన వార్తలు
మహారాష్ట్రలోని అంబేడ్కర్ రాజగృహపై దుండగులు చేసిన దాడిని ఖండిస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మామిడికుదురులో దళిత సంఘాలు నిరసన చేపట్టాయి.
రాజగృహపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల నిరసన