తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాల్లో భాగంగా నాకబలి, దండియాడింపు కార్యక్రమలు ఉత్సహంగా జరిగాయి. నూతన వధూవరులు సత్యదేవుడు, ఆనంతలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామి, అమ్మవార్ల విగ్రహాలు చేతబట్టి, ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ నృత్యం చేస్తూ సందడిగా కార్యక్రమం నిర్వహించారు.
రంగులు చల్లుకుని నృత్యం చేసిన అర్చకులు ఎందుకంటే... - తూర్పు గోదావరి జిల్లా ,అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావా
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాల్లో నాకబలి, దండియాడింపు కార్యక్రమలు ఉత్సహంగా జరిగాయి. అర్చకులు స్వామి, అమ్మవార్ల విగ్రహాలు చేతబట్టి, ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ నృత్యం చేస్తూ సందడిగా కార్యక్రమం నిర్వహించారు.
రంగులు చల్లుకుని నృత్యం చేసిన అర్చకులు