.
పొగమంచులో రమ్యమైన సూరీడు..! - snow in villages
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని దివాన్ చెరువులో పొగమంచు చూపరులను ఆకట్టుకుంది. సూర్యోదయం దృశ్యాలు అబ్బురపరిచాయి. కరెంట్ స్తంభంపై లైట్ వెలుగుతున్నట్లు, ఇంటి కప్పుపై ఏదో లైట్ పెట్టినట్లు ఉన్న దృశ్యాలు ఈటీవీ భారత్కు కెమెరాకు చిక్కాయి.
పొగమంచులో రమ్యమైన సూరీడు..!