ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శంఖవరంలో తెదేపా​ ప్రజా చైతన్య యాత్ర

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలో ప్రత్తిపాడు తెదేపా ఇంఛార్జీ​ పరుపుల రాజా పర్యటించారు. మండలంలోని మండపం, గౌరింపేట గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని పరుపుల రాజా విమర్శించారు.

prathipadu at east godavari district
ప్రత్తిపాడులో ప్రజా చైతన్య యాత్ర

By

Published : Feb 28, 2020, 8:53 PM IST

శంఖవరంలో తెదేపా నేత పరుపుల రాజా ప్రజా చైతన్య యాత్ర

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details