ఇదీ చూడండి:
అన్నవరంలో వేడుకగా ప్రాకార సేవ - అన్నవరంలో ప్రాకార సేవ వార్తలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రాకార సేవ వేడుకగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రథంపై ఉంచి ప్రధానాలయం చుట్టూ ఊరేగించి ప్రాకార సేవ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రాకార సేవలో పాల్గొన్న భక్తులు