ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సమక్షంలో జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ శాఖలు పాల్గొన్నాయి. మొక్కలు నాటి, అడవులను రక్షించుకుంటూ కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
పర్యావరణ పరిరక్షణకోసం కాలుష్య నియంత్రణ బోర్డ్ సమావేశం - world environmental day special in kakinada
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు బోర్డ్ సభ్యులు తెలిపారు.
pollution control boraed meeting in east godavari dst kakinada about world environmental day special