ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనపర్తిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు.

అనపర్తిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్
అనపర్తిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

By

Published : Feb 13, 2021, 11:10 AM IST


తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 నుంచే క్యూలెన్​లో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనపర్తి మండలం రామవరంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓటు వేశారు.

ABOUT THE AUTHOR

...view details