ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తునిలో నాటుసారా బట్టీలు ధ్వంసం - తూర్పుగోదావరి జిల్లాలో నాటుసారా బట్టీలు ధ్వంసం

తూర్పు గోదావరి జిల్లా తునిలోని రాజుపేట గ్రామ శివారులో నాటు సారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

police takes action on natusara preparing people at tuni
తునిలో నాటుసారా బట్టీలు ధ్వంసం

By

Published : Apr 18, 2020, 5:47 PM IST

తూర్పు గోదావరి జిల్లా తునిలోని రాజుపేట గ్రామ శివారులో నాటు సారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారు తయారు చేసిన 30 లీటర్ల నాటుసారా, 7 వేల లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు.

ABOUT THE AUTHOR

...view details