తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రైతులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. లాక్డౌన్ అమల్లో ఉన్నా.. రైతులు, వలస కూలీలు వారి పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షతోనే పోలీసులు ఇలా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రత్తిపాడులో రైతులపై పోలీసుల దాడి - police take charge on farmers at prathipadu
లాక్డౌన్ నుంచి రైతులను మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. వారిపై పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో రైతులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
![ప్రత్తిపాడులో రైతులపై పోలీసుల దాడి police take charges on farmers at east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6581550-15-6581550-1585457830433.jpg)
రైతులపై పోలీసుల లాఠీఛార్జ్