తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఆవభూమలు పరిశీలించేందుకు తెదేపా నేతలు బయలుదేరారు. భూములు పరిశీలనకు బయలుదేరిన చినరాజప్ప, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావులను పోలీసులు అడ్డుకున్నారు. బూరుగుపాలెం వద్ద నేతల వాహనాలను అడ్డుకున్నప్పటికీ, పోలీసులను దాటుకొని తెదేపా బృందం నడుచుకొని వెళ్తున్నారు.
తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు - కోరుకొండలో తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ వద్ద ఆవభూముల పరిశీలనకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ నేతల వెనక్కి తిరిగి వెళ్లకుండా వాహనాలు వదిలి నడిచి వెళ్తున్నారు.
తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు