తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడిలో జనసేన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ వాహనాన్ని మాత్రమే అనుమతించారు. పవన్ కల్యాణ్ దానవాయిపేటలో దివిస్ పరిశ్రమ బాధితులను పరామర్శించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి జలాభిషేకం చేశారు.
ఒంటిమామిడిలో జనసేన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు - పవన్ కల్యాణ్ దివిస్ పర్యటన అప్డేట్స్
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడిలో జనసేన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మాత్రమే అనుమతించారు. దానవాయిపేటలో దివిస్ పరిశ్రమ బాధితులను పవన్ పరామర్శించారు.
ఒంటిమామిడిలో జనసేన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు