ఫోరెన్సిక్ విభాగ డైరెక్టర్ రాజేంద్ర ఎసైన్, ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు అంతర్వేది ఆలయం వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అన్ని ఆధారాలు సేకరించి సిబ్బంది, అధికారులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రథం అగ్నికి ఆహుతైన వ్యవహారం పోలీసుశాఖ సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది.
రథం దగ్ధం ఘటన: పోలీసుల దర్యాప్తు ముమ్మరం - అంతర్వేదిలో రథం దగ్ధం న్యూస్
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
రథం దగ్ధమైన ఘటనపై దర్యాప్తు ముమ్మరం